India To Dubai - Emirates To Begin Flights Starting June 23 | Travel Restrictions || Oneindia Telugu

2021-06-20 1,241

As Dubai eases travel curbs for passengers from India, Emirates airline said it will resume flights connecting India, South Africa and Nigeria to the city from June 23.
#COVID19
#IndiatoDubaiFlights
#Dubaieasestravelcurbs
#Emiratesairlines
#IndiaTravelRestrictions
#America
#vaccination


ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన సంక్షోభ పరిస్థితులు సమసిపోయేంత వరకూ ఒక్క విమానాన్ని కూడా నడిపించలేదు. వాయు మార్గాలను మూసివేశాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా వంటి దేశాలు భారత్‌కు విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తోన్నాయి.